వయసుకు వచ్చిన నా జీవితం పార్ట్ ..2



వయసుకు వచ్చిన నా జీవితం పార్ట్ ..2
( కసిరాజు హాట్ స్టోరిస్ )

🔥 కసిరాజు కామంలో కన్నెపూకుల రసాలు 🔥

రాత్రి ఎనిమిది గంటలకు అమృత మొగుడు వచ్చి మేడ మీదకు రమ్మన్నాడు, నేను రెడీ అయ్యి వెళ్ళాను, ఫ్లాట్ కి ఒకరు చొప్పున అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మొదటిసారి అందరినీ కలిశాను, పరిచయం చేసుకున్నాం, నాకు తెలిసింది నేను ఒక్కడినే బ్యాచిలర్ అని, మందు ఇచ్చారు నేను ఎప్పుడైనా తాగేవాడిని కానీ పెద్దగా అలవాటు లేదు, అందరూ ఫోర్స్ చేస్తే ఒక బీర్ తీసుకున్న, తాగేసి తినేసి అంతా ఎవరి ఫ్లాట్ కి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తుంటే అమృత మొగుడు కొంచెం సహాయం చేస్తారా గిఫ్ట్స్ ఇంట్లో పెట్టడానికి అన్నాడు, సరే అని తీసుకు వెళ్లాను, పరిచయం చేసుకుని మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే మా భార్య ని అడగండి అన్నాడు, పర్లేదు అన్నాను, మొహమాటం పడకండి అన్నాడు, సరే అని బై చెప్పి నా ఫ్లాట్ కి వెళ్ళాను, మిత్ర తో చాట్ చేస్తూ పడుకున్న, ఉదయం లేచి రెఢీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను, సాయంత్రం ఇంటికి రావడం అమృత మొగుడు తో టైం పాస్ చెయ్యడం, మిత్ర తో చాటింగ్ చేయడం ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, అమృత, అమృత మొగుడు బాగా క్లోజ్ అయ్యాము, మిత్ర కూడా చాలా క్లోజ్ అయింది, ఒక రెండు వారాల తరువాత ఒక రోజు శుక్రవారం మధ్యాహ్నం అమృత మొగుడు ఫోన్ చేసి మా పేరెంట్స్ కి ఆరోగ్యం బాగాలేదు నేను ఊరికి వెళ్తున్న, అమృత కి ఏదైనా సహాయం కావాలంటే చూసుకోండి అన్నాడు, సరే అని చెప్పాను, ఇక సాయంత్రం ఫ్లాట్ కి వెళ్ళాను, స్నానం చేయాలి అని బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని బాత్ రూమ్ లోకి వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది, అలానే వెళ్లి ఓపెన్ చేశా, అమృత ఉంది, సారీ చెప్పి, లోపలకి వెళ్లి, షర్ట్ వేసుకుని వచ్చి చెప్పండి అన్నాను, ఏమి లేదు వంట వండుకోవద్దు, మా ఆయన సడన్ గా ఊరికి వెళ్ళారు, ఫుడ్ ఉంది అంది, అవునా సరే నాకు కూడా చెప్పారు, ఏదైనా కావాలి అంటే అడగండి అన్నాను, తను సరే అంది, తను వెళ్ళిపోయాక స్నానం చేసి, రెడీ అయ్యాను, మిత్ర తో చాట్ చేస్తూ ఉండగా రాత్రి తొమ్మిది గంటలకు అమృత పిలిచింది ఫుడ్ కి, సరే అని వెళ్ళాను. అప్పుడే అమృత మొగుడు ఫోన్ చేసి అడిగాడు, తనకి ఏమి తెలియదు, మీరే కొంచెం చూసుకోండి అని, సరే అని చెప్పాను. ఇక అమృత ఫ్లాట్ లోకి వెళ్ళాను, తను విస్కీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది, ఎందుకు అన్నాను, నాకు డ్రింక్ చేయడం ఇష్టం, మా ఆయనకి తెలియదు మీరు చెప్పకండి అంది, నాకు అలవాటు లేదు అన్నాను, నా పుట్టిన రోజు తాగారు కదా అంది, అది బీర్ అన్నాను, జస్ట్ కంపెనీ ఇవ్వండి అంది, సరే అన్నాను, ఒక పెగ్ స్టార్ట్ చేశాక తను నా గురించి అడిగింది, నేను చెప్పాను, మీ గురించి చెప్పండి అన్నాను, తను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంది, సరే అన్నాను, నేను మందు తాగుతూ ఉండగా తను వచ్చింది, అప్పటిదాకా చుడీదార్ లో ఉన్న తను, ఒక లూజ్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ లో లూజ్ గా జడని వదిలేసి, స్టున్నింగ్ గా వచ్చింది, నేను అలానే చూస్తూ ఉన్నాను, తను ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది, ఏమి లేదు సడన్ గా ఇలా మారిపోతే చూడరా అన్నాను, మా ఆయనకి ఇలా నచ్చదు అంది, ఇలానే బాగున్నావు అన్నాను, అవునా అంటూ తన వెంట్రుకలు సరిచేసుకుంటూ ఉంటే ఇంకా బాగా అనిపించింది, సరే ఇప్పుడు చెప్పు అన్నాను, ఏముంది మాది ఒక మిడిల్ క్లాస్ లైఫ్, ఇంజనీరింగ్ చదివాను, జాబ్ చేయాలి అనుకున్న, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు, చదువు అయిన మూడు నెలలకే పెళ్లి చేశారు, మా ఆయనకి చెప్తే జాబ్ వద్దు అన్నాడు, హౌజ్ వైఫ్ అయిపోయాను అంది,
నీకు తెలుసా మీది నాది ఒకటే ఏజ్ అన్నాను, అవునా అంది, నేను కూడా ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ తెచ్చుకుని వచ్చాను ఈ మధ్యనే అన్నాను, తను అయితే ఇక మీరు కాకుండా నువ్వు అనే పిలవచ్చు అంది, సరే అన్నాను, అప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక ప్రాబ్లెమ్ వచ్చింది, కొంచెం సాల్వ్ చేసి పంపు అని, నేను అమృత తో కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను అని చెప్పాను, ఆఫీస్ పని కదా లాప్టాప్ ఇక్కడికే తెచ్చుకో అంది, సరే అని వెళ్లి లాప్టాప్ తెచ్చుకున్న, వర్క్ చేస్తుంటే తను కూడా వచ్చి పక్కన కూర్చుని నా భుజం మీద చెయ్యి వేసి లాప్టాప్ చూస్తూ నాకు కొన్ని టిప్స్ చెప్పింది, తను బాగా ఇంటెలిజెంట్ అనుకుంటా తొందరగానే ప్రాబ్లెమ్ క్లియర్ చేసి మెయిల్ చేసి ఆఫీస్ కి ఫోన్ చేశాను, అమృత నువ్వు చాలా టాలెంటెడ్, జాబ్ చేస్తే ఇంకా మంచి పొజిషన్ కి వెళ్తావు అన్నాను, నాకు చేయాలి అని ఉంది, కానీ మా ఆయన ఒప్పుకోడు అంది, ట్రై చేసి చూడు ఉరి నుంచి రాగానే అన్నాను, కుదరదు అంది, ఒక్కసారి చూడు అన్నాను, సరే అంది, ఇక మందు తాగుతూ మాట్లాడుకున్నాం, తను చాలా క్లోజ్ అయింది, మందు తనకి బాగా ఎక్కువ అయింది, తను సడెన్ గా నా తల పట్టుకుని పెదాల మీద ముద్దులు పెట్టింది, ఒక రెండు నిమిషాలు తరువాత సారి చెప్పి లోపలకి వెళ్ళింది, నేను పిలిచినా రాలేదు, ఇక నేను ఫ్లాట్ కి వెళ్ళాను, లైఫ్ లో మొదటి ముద్దు, నాలోని కోరికలని బయటకు తెచ్చింది, నాకు అసలు కంట్రోల్ అవ్వడం లేదు, ఆ రోజు ఎన్ని పోర్న్ మూవీస్ చూసి కొట్టుకున్నాను నాకు తెలియదు, అలానే పడుకున్న, ఉదయం శనివారం నాకు సెలవు, అమృత ఫ్లాట్ కి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాను, తను తలుపు తెరిచి నన్ను చూసి మళ్ళీ మూసేసింది, తను గిల్టీ గా ఫీల్ అవుతుంది అనుకుని తనకి మెసేజ్ చేశాను, రాత్రి జరిగింది ఏదో అలా జరిగింది, నేను మరిచిపోయాను, మనం ఫ్రెండ్స్ అంతే అన్నాను, ఒక అరగంట తరువాత కాల్ చేసి ఇంటికి పిలిచింది, ఇంటికి వెళ్ళాక సారీ అంది, వదిలేయ్ అన్నాను, తప్పుగా అనుకోలేదు కదా అంది, లేదు ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకు అన్నాను, చెప్పు అంది, నువ్వు బాధగా ఉన్నావు అని మొదటి రోజు నుంచే నాకు అర్ధం అయ్యింది, జాబ్ విషయం అని నిన్న అనుకున్న, కానీ అంతకు మించి ఏదో బాధ ఉంది నీకు , చెప్పాలి అనిపిస్తే చెప్పు లేదంటే లేదు అన్నాను, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటావా అంది, ఉంటాను అన్నాను, నేను నిన్న మా ఆయన ఊరికి వెల్లినప్పటి నుంచి తాగుతున్న, నేను నీకు సిగ్గు విడిచి చెప్తున్న, మా ఆయనకి, నాకు 8 సంవత్సరపాటు తేడా ఉంది ఏజ్ లో, సెక్స్ లో సుఖం లేదు, లైఫ్ లో సుఖం లేదు, నిన్ను టవల్ లో చూశాక  మందు తాగి ఉండటం వల్ల కొంచెం కంట్రోల్ తప్పాను, తప్పుగా అనుకోకు, మా ఆయన తో సెక్స్ లో సుఖం లేదు అని వేరే వాళ్ళ తో కావాలి అని అనుకోవడం లేదు, అర్థం చేసుకో అంది, నేను అర్థం చేసుకుంటా బాధ పడకు ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటాను, మీ ఆయనకి సెక్స్ లో ఎంజాయ్ చేసేలా చేస్తాను అని చెప్పాను, తను థాంక్స్ అని హగ్ చేసుకుంది, తన సళ్ళు నా చాతీ కి తగులుతున్నాయి, మెత్తగా నా మడ్ద నా ప్రమేయం లేకుండానే గట్టి పడి, నేను షార్ట్ లో ఉండటం వల్ల అది తన తొడలకి తగిలింది, ఇక కొంచెం సేపు అలానే ఉంటే బాగోదు అని తనని విడతీసి సోఫా లో కూర్చోపెట్టాను, కొంచెం సేపు మాట్లాడి, టిఫిన్ చేసాము, అప్పుడే మిత్ర ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాను, తను బెంగళూర్ లో మీ ఫ్లాట్ దగ్గర ఉన్న ఎక్కడ ఉన్నావు అంది, ఎపుడు వచ్చావు, చెప్పనే లేదు అన్నాను, ఫస్ట్ రా ఫ్లాట్ దగ్గరకి చెప్తా అంది.
నేను ఫ్లాట్ దగ్గరకి వెళ్ళాను, ఇక్కడే ఉన్నావా అని అడిగింది,  అవును అన్నాను, తను లగేజ్ తో వచ్చింది, ఏంటి ఈ లగేజ్ అన్నాను, పద లోపలకి చెప్తాను అంది, సరే అని లాక్ తీసి లోపలికి వెళ్ళాము, వాటర్ ఇవ్వు అంది, వాటర్ ఇచ్చాను, తను సోఫా లో కూర్చుంది, ఏమైంది అన్నాను, నేను ఇంటి నుంచి వచ్చేసాను అంది, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అన్నాను, అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది, వాళ్ళ అమ్మ ఫోన్, ఏదో మాట్లాడి ఒక అరగంట కట్ చేసింది, ఏమైంది అన్నాను, నాకు పెళ్ళి ఫిక్స్ చేశారు అంది, మంచిది కదా అన్నాను, వాడికి 40 సంవత్సరాలు వయసు అంది, అవునా ఎందుకు అంత ఏజ్ గ్యాప్ వాడితో ఫిక్స్ చేశారు అన్నాను, కట్నం లేకుండా చేసుకుంటా అన్నాడు అందుకే అండ్ వాడికి ఇది రెండో పెళ్లి అంది. నువ్వు చెప్పచ్చు కదా మీ ఇంట్లో వాళ్ళకి అన్నాను, చెప్పాను నిన్ను ఎవరు చేసుకుంటారు అండ్ కట్నం ఎక్కువ ఇవ్వాలి రెండో పెళ్లికి మాకు అంత లేదు చేసుకో అన్నారు అంది, ఇప్పుడు ఇలా వచ్చేస్తే మీ అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళకి ఏమి చెప్తారు అన్నాను, ఇంకా ఫిక్స్ చేశారు కానీ పెళ్లి చూపులు కూడా కాలేదు అంది, మరి ఎందుకు టెన్షన్ అన్నాను, నేను ఇంట్లోనే ఉంటే ఒప్పించి చేస్తారు అందుకే వచ్చేసాను అంది, నాకు ఎవరూ తెలియదు, నువ్వు ఉన్నావు అనే నమ్మకం తో వచ్చాను, నాకు ఒక జాబ్ చూడు అంది, సరే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకు, మీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతారు, ఫోన్ చేస్తే మాట్లాడు అని చెప్పాను, సరే అంది, ఇది మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నాకు అనవసరంగా ప్రాబ్లెమ్ అనుకుని అలా చెప్పాను. నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పాను, చూస్తే డోర్ లాక్ లేదు, అమృత అక్కడే ఉంది, నేను లోపలకి పిలిచాను, నేను ఏమి అయ్యింది అని చెప్తుంటే విన్నాను లే, కానీ జాగ్రత్త అని చెప్పి, మధ్యాహ్నం వంట చేసి పంపిస్తాను అని చెప్పి వెళ్ళింది, మిత్ర స్నానం చేసి, మంచి చుడీదార్ వేసుకుని వచ్చింది, సెక్సీ గా ఉంది, ఇక తను వచ్చి కూర్చుని చెప్తూ ఉంది ఏమైంది అని, నేను తననే చూస్తూ ఉన్నాను, తన పెదాలు చాలా అందం గా ఉన్నాయి, నేను వాటినే చూస్తూ అడిగాను, తనని రిలాక్స్ అవ్వమని చెప్పాను, జాబ్ చూస్తాను ఏదో ఒకటి టెన్షన్ పడకు అని చెప్పాను, తను సరే అని పడుకుంటా అని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. నేను డోర్ లాక్ చేసి అమృత ఫ్లాట్ కి వెళ్ళాను, తను కిచెన్ లో ఉంది, మందు తాగుతూ వంట చేస్తుంది, నేను వెళ్లి స్టౌ పక్కన కూర్చుని తన గ్లాస్ తీసుకుని, మందు తాగి ఏమి చేస్తున్నావు అని అడిగాను, తను కనపడలేద వంట అంది, అదే ఏంటి స్పెషల్ అన్నాను, తను ఏమి లేదు కానీ ఒకటి చెప్తా విను, అమ్మాయికి జాబ్ చూపించి, హాస్టల్ లో జాయిన్ చేయించు, నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్న లేదంటే నీకే ప్రాబ్లెమ్ అంది, నాకు తెలుసు , వచ్చిన వెంటనే చెప్తే బాగోదని ఏమి అనలేదు అన్నాను, తను ఆనియన్ తీసుకు రా అంది, ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాయి అంటే వెళ్లి తీసుకువచ్చి, తన బ్యాక్ చూసాను, అసలైన పిరుదులు అంటే అవే, మంచి షేప్ లో, సెక్సీ గా హాట్ గా ఉన్నాయి, నా మడ్ద మళ్ళీ లేచింది, జస్ట్ ట్రై చేద్దాం, సీరియస్ అవ్వకుంటే బాగుంటుంది, ఏమైనా అంటే ఏదో తెలియకుండా జరిగింది అని కవర్ చేద్దాం అని, తన వెనక నిలబడి తన నడుము ముట్టకుండా ఆనియన్ పెట్టాను, తన బాడీ నుంచి వస్తున్న వాసన్ మత్తు ఎక్కిస్తుంది, తను మందు పోసుకోవాలి అని చూస్తుంటే నేను ఉన్నా కదా అని చెప్పి , తన వెనకాలే ఉండి , మందు పోసి గ్లాస్ ని పెదాలకి అందించాను, తను సిప్ చేసి హుం అంది, గ్లాస్ తీసేసి నేను అదే గ్లాస్ లోని మందు తాగాను, తనతో మాట్లాడుతూ దగ్గరకి వచ్చి చేతులు నడుము చుట్టూ తగలకుండా ఉంచి ఆనియన్ కట్ చేస్తున్న, తను ఏమి అనలేదు, మెల్లగా తన దగ్గరకి జరిగి, నా బాడీ నీ తన వెనకాల అనించి మెడ మీద వాసన పీలుస్తూ మత్తులో ఆనియన్ కట్ చేస్తుంటే లైట్ గా చేతి వేలు తెగింది, తను చూసుకోవాలి కదా అని, వేలిని నోట్లో పెట్టుకొని నాకి పక్కనే ఉన్న పసుపు పెట్టింది, నాకు ఒక్కసారిగా కరెంట్ పాస్ అయింది, గట్టిగా తన నడుము పట్టుకుని, మెడ మీద ఒక ముద్దు పెట్టాను, తను ఏంటి అంటూ చేతితో తోస్తూ ఉంది, నా మడ్ద గట్టిగా రాడ్ లా అయ్యి తన పిరుదుల మధ్య ఉన్న గ్యాప్ లోకి వెళ్ళింది, తనని అలాగే రివర్స్ చేసి, చేతులని నడుముతో పిసుకుతూ, మెడ కింద ముద్దులు పెడుతూ ఉంటే తను ఆయాసపడుతూ ఉంది, తనని అక్కడే స్టౌ పక్కన ఎత్తి కూర్చో పెట్టి, చేతులని టీ షర్ట్ లోకి పెట్టి నడుముని తడుముతూ, పెదాల మీద ముద్దు పెట్టాను, తన పెదాలని చీకుతూ ఉండగా, తను తన రెండు కాళ్ళని నా నడుము చుట్టు పెనవేసుకుంది, ఇద్దరం చాలా కసిగా ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నాము, తను తన రెండు చేతులని నా వీపు మీద ఉంచి, గట్టిగా పట్టుకుంది, నేను పెదాలని చీకుతూ, బుగ్గల మీద నాకుతూ, మెల్లగా చేతులని నడుము నుంచి పైకి తీసుకు వెళ్తుంటే తన ఫోన్ రింగ్ అయింది, అయినా మేము పట్టించుకోలేదు, మళ్ళీ రింగ్ అయ్యింది, తను నన్ను పక్కన నెట్టి ఫోన్ తీసుకుని నన్ను సైలెంట్ గా ఉండు అని చెప్పి, మాట్లాడింది. వాళ్ళ మొగుడు అనుకుంటా ఫోన్ లో. ఫోన్ పెట్టేసాక, నేను తనని గొడకి అనించి మళ్ళీ మెడ మీద ముద్దులు పెట్టడం మొదలు పెట్టాను, తను వద్దు వద్దు అంటూ ఉంటే నేను వినలేదు, తను నన్ను నెట్టేసి, స్టౌ దగ్గరకి వెళ్లి కర్రీ చూసి ఆఫ్ చేసి, ఇంకో రెండు గంటలలో మా ఆయన వస్తున్నాడు, మందు బాటిల్స్ తీసెయ్ అంది, సరే అన్నాను, తన దగ్గరకి వెళ్లి, ఒక ముద్దు అన్నాను, ఫ్రెండ్ తో ముద్దు తప్పు కదా అంది, మరి ఇప్పటిదాకా చేసింది అన్నాను, ఏదో జరిగిపోయింది, ఒకసారి నేను పెట్టాను, ఒకసారి నువ్వు పెట్టావు, చెల్లు కి చెల్లు అంది, ప్లీజ్ అన్నాను, అర్థం చేసుకో అంది, తను రూమ్ లోకి వెళ్ళిపోయింది, నేను కూడా బాటిల్స్ తీసుకుని నా ఫ్లాట్ లోకి వెళ్ళాను.. Continue
( కసిరాజు హాట్ స్టోరిస్ )
🔥 కసిరాజు కామంలో కన్నెపూకుల రసాలు 🔥

Post a Comment

0 Comments