” అనుకొని పరిచయం ” పార్ట్ 2


” అనుకొని పరిచయం ” పార్ట్ 2

” అనుకొని పరిచయం ” పార్ట్ 2

Girl in a jacket

హాయ్ ఫ్రెండ్స్! అందరు బాగున్నారా నేను Sri
అనుకొని పరిచయం పార్ట్ 1 చదివి చాలా మంది msg chesaru మీ feed back chusi ఈ స్టోరీ పర్సన్ కూడా చాలా బాగా హ్యాపీ గా ఫీల్ అయ్యారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్న ఇక కథలోకి వెళ్తే !

” అనుకొని పరిచయం ” పార్ట్ 1→

అనుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరు కలుద్దాం అనుకున్నారు మొదటి సారి ఒక అమ్మాయి కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నందుకు అమ్మాయి Face కూడా ఎలా ఉంటుందో తెలీదు చాలా ఆనందం తో ముందు రోజు రాత్రి హైదరాబాద్ లో బస్ ఎక్కాడు Afrin కి కూడా చందు ను మొదటి సారి చూడబోతున్న అని ఆనందం తో ఉంది బస్ ఉదయం 5 గంటలకు విజయవాడ చేరుకుంది చందు బస్ దిగి కాసేపు టైం పాస్ చేశాడు ఉదయం 6 గంటలకు ఎక్కడ ఉన్నావ్ ఉన్నావ్ అని Afrin message చేసింది ఇక్కడే బస్ స్టాండ్ లో ఉన్నా అని చెప్పాడు సరే నేను 9గంటల కు అక్కడికి వస్తాను నువ్ టిఫిన్ చేసి ఉండు మెసేజ్ చేయకు బయలుదేరేటప్పుడు నేనే చేస్తా Bye అని చెప్పింది ఒక దగ్గర ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి టైం 9 ఎప్పుడు ఐతుందా ఎప్పుడు చూస్తన అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకున్నట్టే టైం 9 ఐతుంది కానీ ఆమె దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజెస్ కానీ ఏం వస్తలేదు చందు లో కంగారు మొదలయింది వస్తుందా రాదా ఎందుకు ఇంకా మెసేజ్ చేస్తలేదు పోనీ ఇటు నుంచే చేద్దామా అంటే చేయకు అన్నది కదా ఎందుకులే అని కాసేపు ఎదురు చూద్దాం అనుకున్నాడు.

ఒక 15 min తరువాత ఫోన్ వచ్చింది చూస్తే Afrin హల్లో ఎక్కడ ఉన్నావ్ అని అడిగింది ఇక్కడే బస్ స్టాండ్ లో ఉన్న నువ్ ఎక్కడ ఉన్నావ్ అని అడిగాడు వస్తున్న కానీ కరెక్ట్ గా ఎటు వైపు ఉన్నావ్ అని అడిగితే పలాన చోట ఉన్నాను అని చెప్పాడు సరే అంటూ 1 min మాట్లాడుకుంటూ వెనుకకు చూడు అన్నది సరే అని వెనుకకు తిరిగాడు Hii అంటు పలకరించింది బురఖా వేస్కుని ఉంది face కనిపిస్తాలేదు ice చూసాడు ఏమన్నా ఉన్నాయా చూడానికి కండ్లు సరిపోలేదు అంతా బాగున్నాయి బాడి కూడా చూసాడు గట్టిగానే ఉంది అనుకున్నాడు సరే ఎక్కడికి వెళ్దాం అని అడిగింది నేను ఇక్కడ మొదటి సారి రావడం నాకేం తెలీదు అని చెప్పాడు నాకూడా ఇక్కడ ఏం తెలీదు అని బదులిచ్చింది సరే నికు తెలిసిన చోటికి తీసుకెళ్ళు అంటూ చెప్పాడు సరే అని ఒక ఆటో మాట్లాడుకొని కూర్చున్నారు Face ఎలా ఉంటుందో చూద్దాం అని చందు ఒకటే ఆరాటపడుతున్నారు కానీ బుర్క తియమనడం కరెక్ట్ కాదు అని ఆగడు ఇద్దరు టచ్ ఐతున్నారు కావాలనే ఆమె నడుము మీద చేయి వేసాడు చూసింది కానీ ఏం అనలేదు బర్కా మీద ఉంది కదా నకూడ పెద్దగా ఫెల్లింగ్స్ ఏం రాలేదు

కొంచెం దూరం వెళ్ళాక ఆటో అతన్ని అపమన్నది ఎక్కడికి తీసుకొచ్చింది అబ్బ అని చూస్తే అది వాళ్ళ టెంపుల్ సరేలే మంచిదే కదా అని లోపలి కెళ్ళి దర్శనం చేస్కొని బయటికి వచ్చాక బయట కొంచెం ఖాళీ ప్రదేశంలో ఒక చెట్టు కింద కూర్చున్నాం అంతా బాగానే ఉంది కానీ face చూపిస్తదా లేదా అని అనుకున్న కాసేపటికి ఆమె face mask తీసింది చూసి షాక్ అయ్య కొంచెం normal ga ఉంటుంది ఏమో అని అనుకున్న కానీ ఆమెను చూస్తూంటే నా రెండు కండ్లు చాలట్లేవ్ ఇది నిజమేనా అని అలాగే చూస్తూ ఉండిపోయా నేను తెచ్చిన 5star చాక్లెట్ ఆమె చేతిలో పెట్ట తీస్కొని Thank you Ani చెప్పి కొంచెం తినీ నాకు ఇచ్చింది చందు అప్పటికి షాక్ లోనే ఉన్నాడు నేను చూస్తే Normal ga ఉన్న ఇది ఇంత అందంగా ఉంది ఐన కూడా How it is possible Rey అనుకుంటున్న ఏం ఆలోచిస్తున్నావు తిను అన్నది ఇది నిజమేనా అంటూ సగం తిన్నాడు

కాసేపటి తరువాత నేను నీ అంతా లెను కదా నిన్ను చూస్తే చాలా Glamour గా ఉన్నావ్ నీకేం అనిపించట్లేద అని అడిగాడు అలా ఏం లేదు నీ మాట తీరు నచ్చింది కాబట్టే ఇంత వరకు వచ్చా నాకు అలాంటి ఆలోచనలు ఏం లేదు అని బదులిచ్చింది అలా చందు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూన్నడు మధ్యలో దగ్గరికి పట్టుకొని లిప్ to లిప్ కిస్ ఇచ్చింది చందు షాక్ అయ్యాడు ఏంటిది ఇది అని కానీ ఆ అనుభవం చాలా బాగుంది అలా 2 min కిస్ చేసుకున్నాక ఇద్దరు ఈ లోకం లో తెరుకున్నారు

అప్పుడు Afrin చెప్పింది నువ్ నాకు నచ్చావో లేదో అని కంగారు లో ఉన్నావ్ కదా అందుకే ఈ ముద్దు పెట్ట ఇప్పటికైనా అర్దం అయింది అనుకుంటా కదా అని చెప్పింది అలా ఆమె చందు తినడానికి టిఫిన్ తీసుకొచ్చింది ఇంటిదగ్గర నుంచి ఆమె చేతితో ఆమెనే తినిపించింది చందు అనుకున్నాడు చాలా మంచి అమ్మాయి దొరికింది ఎలాగైనా పెళ్లి చేస్కోవాలి అని అనుకున్నాడు టిఫిన్ తిన్నాక కాసేపు మాట్లాడుకొని ఇక టైం అయిపోతుంది చందు దగ్గరి నుంచి వెళ్ళడం ఇష్టం లేకున్నా కానీ తప్పదు కాబట్టి ఇక వెళ్దాం అని చెప్పింది సరే అని ఇద్దరు కలిసి Afrin వాళ్ళ ఇంటిదగ్గర వరకు కలిసి నడుచుకుంటూ వచ్చారు అదే మా ఇల్లు అని దూరంగా ఉన్న వాళ్ళ ఇంటని చూపిస్తూ ఇగ నేను వెళ్తాను నువ్ కూడా జాగ్రతగా వెళ్ళు అని చెప్పి వెళ్లిపోతుంది చందు అక్కడే నిలబడి చూస్తున్నాడు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ వెనుకకి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ ఇచ్చి కిస్ చేసి బై జాగ్రత్త అని చెప్తూ కంట్లో నీళ్లు తెచ్చుకుంది సరే అని చందు కూడా బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాడు వచ్చేటప్పుడు చూడాలని ఎంత ఆనందంగా ఇద్దరు వచ్చారో రిటర్న్ వెళ్ళేటపుడు అంతే బాధతో వెళ్ళారు బహుశా ప్రేమంటే ఇదేనేమో !

తను మళ్ళి వస్తుంది ఏమో అన్న ఆశతో సాయంత్రం వరకు బస్ స్టాండ్ లోనే ఆగి రాత్రికి మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కాడు.

ఆ తరువాత ఏం జరిగిందో next పార్ట్ లో రాస్తాను !

ఇది వాస్తవంగా జరిగిన సంఘటన కాబట్టి ఇందులో Sex విషయాలు చాలా తక్కువ ఉంటాయి దయ చేసి అర్దం చేసుకుంటారు అని ఆశిస్తున్న.

మీలో ఎవరైనా వాళ్ళ జీవితం లో ఎదురైనా అనుభవాలను గురించి నాతో పంచుకోవాలి అనుకుంటే sritemporarymail@gmail.com Google chat lo మెసేజ్ చేయండి మీ కథ నచ్చితే ఇందులో రాసే ప్రయత్నం చేస్తాను ..

ఈ పార్ట్ మీకు నచ్చితే feed back ఇవ్వండి.

Thank you…..

The post ” అనుకొని పరిచయం ” పార్ట్ 2 appeared first on Telugu Sex Stories.



Post a Comment

0 Comments