Srungara Kathamaalika – 189 – Jabbardasth
అంటే దేవతకూడా నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్ లొనే అన్నమాట అని లేచిమరీ చిందులువేశాను సంతోషం పట్టలేక .
అందరితోపాటు దేవత చెక్ ఇన్ వరకూ వెళ్లి తన హస్బెండ్ కోసం ఎదురుచూస్తున్నారు . దేవతకు కనిపించకుండా కాస్త దూరంలో నిలబడ్డాను . నిమిషం 5 నిముషాలు 10 నిముషాలు 15 నిమిషాలు అయినా మాన్స్టర్ జాడలేకపోవడం – అనౌన్స్మెంట్ ల మీద అనౌన్స్మెంట్ లు రావడంతో కంగారు అంతకంతకూ పెరుగుతున్నట్లు నుదుటిపై చెమట పట్టేసింది – ఫైనల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో కళ్ళల్లోనుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి .నాకు తెలిసి ఆ మాన్స్టర్ ఖచ్చితంగా ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయి కూర్చునిఉంటాడు అని 100% అనిపిస్తోంది . ఒక లుక్ వేసివద్దాము అంటే ఇదేమీ రైల్వేస్టేషన్ కాదు ఒక్కసారి చెక్ ఇన్ అయ్యాక మళ్లీ బయటకు రావడం అసంభవం , ఏదైతే అది అయ్యిందని ఎయిర్పోర్ట్ స్టాఫ్ ద్వారా దేవతకు ఒక అపద్దo చెప్పించాను ఆ మాన్స్టర్ ఫ్లైట్ లోపలికి వెళ్లాడని ……….
దేవతకు కోపం వచ్చేసింది . కన్నీళ్లను తుడుచుకుని సెక్యురిటి డిటెక్టర్స్ ద్వారా చెక్ ఇన్ అయ్యారు .
దేవుడా ……… దేవత బాధను చూడలేక అపద్దo చెప్పేసాను – ఎలాగైనా ఆ మాన్స్టర్ లోపల ఉండేలా చూడమని ప్రార్థిస్తూ దేవత వెనకాలే టన్నెల్ ద్వారా ఫ్లైట్ చేరాము .
ఎయిర్ హోస్టెస్సెస్ : welcome on board మేడం , may i see your ticket ?
బయట కంగారులో పిడికిలిలో నలిపేసినట్లు ఒక ఉండను అందించారు .
నాకైతే నవ్వు ఆగలేదు .
ఎయిర్ హోస్టెస్ : షాక్ తోనే అందుకుని సరిచేసి చూసి , సీట్ నెంబర్ 25 మేడం this way అని లోపలికి పంపించారు .
దేవత : Where is బిజినెస్ క్లాస్ ? .
ఎయిర్ హోస్టెస్ : furthur inside మేడం అని లోపలికి వేలితో చూయించారు .
దేవత బిక్కుబిక్కుమంటూనే వడివడిగా అటువైపుకు అడుగులువెయ్యగానే , ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యి మొబైల్లో టికెట్ చూయించాను .
ఇద్దరు ఎయిర్ హోస్టెస్సెస్ సెల్యూట్ చేసిమరీ రెస్పెక్ట్ ఇస్తూ welcome చెప్పారు .
Why so much respect ? .
ఎయిర్ హోస్టెస్సెస్ : ఎంటైర్ ఫ్లైట్ లో ఇలాంటి పాసెంజర్స్ కేవలం 10 మంది మాత్రమే సర్ అందులోనూ the best క్యాబిన్ మీకు దక్కింది – you are the luckiest – this way to రీచ్ అని స్టెప్స్ వైపు చూయించారు పైకి వెళ్ళమని .
కింద చిన్న పని ఉంది ఫినిష్ చేసుకుని పైకి వెళతాను – నా క్యాబిన్ కు వెళతానో లేక దేవతతోపాటు జనరల్ సీట్ లొనే ప్రయాణిస్తానో కాలమే నిర్ణయించాలి అనిచెప్పి దేవత వెనకాలే లోపలికివెళ్లాను .
దేవత : ఎకానమీ క్లాస్ నుండి కర్టైన్స్ అటువైపు ఉన్న బిజినెస్ క్లాస్ లోకి కంగారుపడుతూనే ఎంటర్ అయ్యి లగ్జరీ గా ఒక్కొక్క సీట్స్ వరుసలలో ఒక్కొక్కరినే చూసుకుంటూ ముందుకువెళుతున్నారు . బిజినెస్ క్లాస్ ఫుల్ అయిందని చెప్పాడు ఇక్కడ చూస్తే సగానికి సగం ఎంప్టీ ……….
కర్టైన్స్ ప్రక్కనే ఉన్న బాత్రూం వెనుక దాచుకుని దేవతనే చూస్తున్నాను . చివరి వరుసకు రెండు వరసల ముందు మాన్స్టర్ కనిపించడంతో హమ్మయ్యా థాంక్స్ గాడ్ అని ఊపిరిపీల్చుకున్నాను . ప్రక్కనే ఉన్న ఫారిన్ అమ్మాయితో సరసాలాడుతున్నాడు – అయినా వాడిని చూస్తే …….. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే – అధికాదు నా బాధ దేవత చూస్తే ఎంత బాధపడతారోనని ……….
అంతలోనే మూడు వరసల దూరం నుండే ఒకరినొకరు చూసుకున్నారు , అదేసమయానికి వాడు ఫారిన్ అమ్మాయి చేతిపై ముద్దుపెడుతున్నాడు .
దేవత కళ్ళల్లో కన్నీళ్ళతో అక్కడే ఆగిపోయారు . నన్ను ఒంటరిగా బయట వదిలేసి ఫ్లైట్ ఎక్కడమే కాకుండా ఫారిన్ అమ్మాయితో ……….. అని కోపంతో చూస్తున్నారు.
వాడి తప్పును కప్పిపుచ్చుకోవడానికి లేచివచ్చి ఎక్కడకు వెళ్లిపోయావు చెప్పానుకదా అనౌన్స్మెంట్ కాగానే సైలెంట్ గా వచ్చి ఎకానమీ క్లాస్ లో కూర్చోమని , నీతోపాటు నన్ను చూశారంటే అందరూ ఎంత చీప్ అనుకుంటారు వెళ్ళు వెళ్లి డోర్ కు అటువైపు కూర్చో హైద్రాబాద్ లో కలుస్తాను అని ఏకంగా తోసేస్తున్నాడు . ఒక్క నిమిషం ………. నీ కొత్త హ్యాండ్ బ్యాగ్ కూడా నేనే మొయ్యాలా తీసుకో , అయినా ఇంత బరువుంది ఏమి దాచావు చూద్దామంటే లాక్ ఉంది అని తనమీదకు విసిరాడు .
దేవత కన్నీళ్ళతో వెనుతిరిగారు .
మాన్స్టర్ : హమ్మయ్యా ……… ఇక హైద్రాబాద్ వరకూ దీని బాధ ఉండదు అని చేతులు కళ్ళ సైగలతో రాక్షస నవ్వులు నవ్వుకుంటూ వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు.
ఫారిన్ women : డార్లింగ్ who is that ? .
మాన్స్టర్ : she she …… she is my సెక్రటరీ , don’t think about her we’ll enjoy అని చేతిని అందుకుని దేవతకు వినిపించేలా ముద్దుపెట్టాడు .
దేవత చలించిపోయి మైకం కమ్మినట్లు అడుగు ముందుకుపడక పడబోయి సీట్ పట్టుకుని కంట్రోల్ చేసుకున్నారు . ఆగని కన్నీళ్లు బాధ కోపంతో ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని వేగంగా వచ్చి టాయిలెట్ లోకి చేరారు .
ప్రక్కనే ఉన్న నాకు లోపల నుండి దేవత వెక్కి వెక్కి ఏడుపులు వినిపించి గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోయింది . దేవత బాధను కొద్దిగానైనా తగ్గించాలి ఎలా …….. ఉన్న ఏకైక మార్గం నా చిలిపిపనులు కవ్వింతలతో చిలిపి కోపాన్ని కలిగించి ఆ బాధను మరిచిపోయేలా చెయ్యడమే అని దేవత సీట్ నెంబర్ 25 దగ్గరకు చేరుకున్నాను – ప్రక్కన సీట్లో window సైడ్ ఫారినర్ కూర్చుని ఉండటం చూసి ఎలాగైనా అతడిని వేరే సీట్లోకి చేర్చాలని , ఫ్లైట్ డోర్ క్లోజ్ చేసి instruction ఇవ్వబోతున్న ఎయిర్ హోస్టెస్ ను పిలిచాను .
ఎయిర్ హోస్టెస్ : yes sir , how may i help you ? .
పర్సులోఉన్న టోటల్ డాలర్స్ ను ఎవ్వరికీ కనిపించకుండా ఎయిర్ హోస్టెస్ చేతిలో ఉంచి , ఏమిచేస్తారో నాకు తెలియదు ఆ సీట్ నాకు కావాలి అనిచెప్పాను .
ఎయిర్ హోస్టెస్ : అంత డబ్బుని చూసి అవాక్కై థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ………..
ఈ హెల్ప్ చేస్తే నేనే థాంక్స్ చెబుతాను ………..
ఎయిర్ హోస్టెస్ : పెదాలపై చిరునవ్వుతో , దేవత ప్రక్కనే కూర్చున్న వాడి చెవిలో గుసగుసలాడింది .
ఆశ్చర్యo ………. లేవడమే కాకుండా పైనున్న తన లగేజీ తీసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు .
Within seconds …….. how ? .
Air హోస్టెస్ : బిజినెస్ సీట్ ఆఫర్ చేసాను సర్ అంతే అలా పరుగుపెట్టేస్తున్నాడు .
థాంక్యూ so మచ్ , అండ్ వన్ more స్మాల్ హెల్ప్ ……….. ,
ఎయిర్ హోస్టెస్ : dont hesitate just tell me sir , you gave this much happy అని డబ్బువైపు చూసి నవ్వుకుంది .
ఈ ప్రక్కసీట్లో వచ్చి కూర్చోబోతున్న మేడం సీట్ మార్చమని కోరితే ………..
ఎయిర్ హోస్టెస్ : sir sir sir , మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు సర్ I’ll handle everything . Oh ……. Indian girl beautiful you like her …….
నో నో నో i adore her ఆరాధిస్తున్నాను , she is my goddess అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అయ్యాను .
ఎయిర్ హోస్టెస్ : how lovely , if i am outside విజిల్స్ వేసేదాన్ని all the best sir ………. ఎటువంటి హెల్ప్ కావాలన్నా i am at your service , got to go అనిచెప్పి వెళ్లిపోయారు .
పెదాలపై చిరునవ్వుతో విండో ప్రక్కనే కూర్చుని , దేవత సీట్ శుభ్రం చేసి టాయిలెట్ వైపే చూస్తున్నాను .
టాయిలెట్ డోర్ తెరుచుకుని దేవత తన చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ తన సీట్ వైపు అడుగులువేశారు .
ఆశ్చర్యం – షాక్ – అంతులేని సంతోషం ఏమిటంటే , దేవత దేవత ……… నా బ్లూ బ్రేజర్ ( JIM లోగో గల ) వేసుకుని రెండుచేతులతో గట్టిగా హత్తుకుని రావడం – అధిచూసి నా హృదయం పరిస్థితి ఏమిటో ఊహించడానికే ………. ఆనందం పట్టలేక వెక్కిళ్ళు వచ్చేసాయి .
ఎయిర్ హోస్టెస్ : వాటర్ బాటిల్ తో పరుగునవచ్చారు .
నో నో నో ………. goddess అని దేవతవైపు చూయించాను .
ఎయిర్ హోస్టెస్ : ok ok understood understood అని ముసిముసినవ్వులతో సైలెంట్ గా వెనక్కు వెళ్లిపోయారు .
కూల్ కూల్ my heart ……… ఇప్పుడే ఇలా అయిపోతే ఇక దేవత ప్రక్కనే వచ్చి కూర్చుంటే ఏమైపోతావో అని నవ్వుకుని , ఏమీతెలియనట్లు ఎదురుగా ఉన్న మ్యాగజైన్ అందుకుని చదువుతూ కూర్చున్నాను .
దేవత : నన్ను చూసి , కోపంతో మీరా ……..
Wow మేడం , how coincidence ……… భూమి గుండ్రంగా ఉంటుంది అని చెబితే నమ్మలేదు , మిమ్మల్ని చూశాక నిజమే అయితే ……… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ గాడ్ అని చేతులు జోడించిమరీ ప్రార్థిస్తున్నాను .
దేవత : నో అంటే నో , మీ ప్రక్కన కూర్చోనంటే కూర్చోను , మీ ముఖం చూడటమే నాకు ఇష్టం లేదు .
నాకైతే చాలా చాలా ఇష్టం , మీకు ఇష్టం లేకపోతే వేరే సీట్లోకి వెళ్లి కూర్చోండి .
దేవత : మీ ప్రక్కన కూర్చోవడం కంటే కింద నేలపై కూర్చోమన్నా కూర్చుంటాను .
అంత తప్పు నేనేమి చేసాను గా …….. మేడం అని బ్రేజర్ – చీర చాటున కొద్దిగా అంటే కొద్దిగా కనీ కనిపించకుండా కవ్విస్తున్న అందమైన నడుమువైపు లొట్టలేస్తూ చూస్తున్నాను .
దేవత : నా చూపులకు మరింత కోపంతో చీర – బ్రేజర్ సరిచేసుకుని , ఇందుకే ఇందుకే మీ ప్రక్కన కూర్చినన్నది . ఎయిర్ హోస్టెస్ ను పిలిస్తే మనదగ్గరికే వస్తారని తెలియని అమాయకమైన దేవత చేతిలో హ్యాండ్ బ్యాగుతో స్వయంగా మరొక ఎయిర్ హోస్టెస్ దగ్గరకువెళ్లి , ఎస్క్యూస్ మీ నా సీట్ మార్చండి అక్కడ ఏమాత్రం కూర్చోలేను please please ……….
నా ఎయిర్ హోస్టెస్ : let me handle అని ఆ ఎయిర్ హోస్టెస్ ను పంపించేసి , see medam ……… ఎకానమీ క్లాస్ సీట్స్ are ఫుల్ , you must sit at your seat అని నావైపు చూసి నవ్వుతోంది .
దేవత : please please ………. , i’ll sit anywhere చివరికి కింద అయినా పర్లేదు అని బ్రతిమాలుతున్నారు .
దేవత బాధనంతా మరిచిపోయి నాపైగల కోపంతో నావైపు కోపంగా చూడటం చూసి ముచ్చటేసి నవ్వుకున్నాను .
దేవత : please please …….. ఇక్కడ కింద కూర్చోమన్నా కూర్చుంటాను .
ఎయిర్ హోస్టెస్ : మేడం అలా కూర్చుంటే ఫ్లైట్ కే ప్రమాదం , అదిగో టేకాఫ్ అనౌన్స్మెంట్ please please వెళ్లి మీ సీట్లో కూర్చోండి అని స్వయంగా నాదగ్గరకు వదిలి , ఎంజాయ్ సర్ అని పెదాలను కదిల్చి వెళ్ళిపోయింది .
థాంక్స్ అని మనసులో అనుకుని , మేడం అనౌన్స్మెంట్ ……. తొందరగా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోండి లేకపోతే ప్రమాదం .
దేవత : మీ ప్రక్కన కూర్చోవడం కంటే ప్రమాదం జరిగినా సంతోషమే ……….
అలా కోరుకోకండి మేడం , తథాస్తు దేవతలు రెడీగా ఉంటారు – తథాస్తు అన్నారంటే ఇక అంతే – మీరు జీవితంలో అన్నీ చూసేసి ఉంటారు – నేను జస్ట్ ఇప్పుడే నిజ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను జల్సాలు పార్టీలు ప్రేమ పెళ్లి పిల్లలు ………
దేవత : నా మాటలకు ఒక్కసారిగా నవ్వేసి వెంటనే మళ్లీ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు .
నాగురించి వదిలెయ్యండి మీ బాబు కోసమైనా …………
దేవత: అవునుకదా , మీపై కోపంలో నా ప్రాణమైన బాబు గురించే మరిచిపోయాను ఇందుకే ఇందుకే ( మీ ప్రక్కన ఉంటే అన్నీ అన్నీ …….. నన్నే మైమరిచిపోతున్నాను ) కూర్చినన్నది – తథాస్తు దేవతలూ ………. ఏదో అమాయకత్వంతో మాట్లాడాను క్షమించండి క్షమించండి ఇదిగో లెంపలేసుకుంటున్నాను . నన్ను …….. నా బాబు దగ్గరికి – ఫ్లైట్ లో ఉన్నవారందరినీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి జాగ్రత్తగా చేర్చండి .
దేవత దేవతనే అని మురిసిపోయాను . గా …….. మేడం అందరితోపాటు నేను కూడానా ? .
దేవత : yes yes , కానీ ఎలాంటి తప్పులూ చెయ్యకుండా ఉంటేనే ………..
ల …….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మేడం , మీ వలన ఇండియా సేఫ్ గా చేరుకుని పైన చెప్పినవన్నీ ఎంజాయ్ చేస్తాను కూర్చోండి కూర్చోండి అని సీట్ శుభ్రం చేసాను .
దేవత : క్రేజీ guy అని నవ్వుకుని , హ్యాండ్ బ్యాగుని పైన పెట్టడానికి చేతులను ఎత్తారు .
అంతే అతిదగ్గరగా స్వర్గపు సొరంగం అన్నట్లు అతి సౌందర్యమైన బొడ్డు కనిపించేసరికి , ఒక తియ్యనైన నిట్టూర్పును వదిలి పెదాలను తడుముకుంటూ అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
దేవత : నానిట్టూర్పు శబ్దానికి కిందకుచూసి కోపం కంట్రోల్ చేసుకోలేక ఏకంగా హ్యాండ్ బ్యాగుతో కొట్టేసి , ఎయిర్ హోస్టెస్ దగ్గరికి అడుగువేసేంతలో ………..
ఫ్లైట్ కదిలినట్లు జర్క్ ఇవ్వడంతో భయపడి వెనక్కు పడబోయారు .
వెంటనే లేచి నా వీపుని అడ్డుపెట్టాను , are you ok medam అని నిలబడేలా చేసాను . please please మరింత ప్రమాదం జరగకముందే కూర్చోండి మేడం అని కిందపడిన హ్యాండ్ బ్యాగును పైన ఉంచాను .
దేవత : చిరుకోపంతోనే సీట్లో కూర్చున్నారు .
మేడం ………. సీట్ బెల్ట్ .
నాపై కోపంతోనే సీట్ బెల్ట్ పెట్టుకుని నాకు అటువైపు చూస్తూ కూర్చున్నారు – పెదాలపై చిరునవ్వుతో లోపలికివెళ్లి కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోబోయి , గా ……. మేడం నైట్ లైట్స్ లో లండన్ మరింత అద్భుతంగా ఉంటుంది , చూడాలనుకుంటే విండో ప్రక్కన వచ్చి కూర్చోవచ్చు .
సైలెంట్ …………
మళ్లీ లండన్ వస్తారో లేదో , నాపై కోపంతో ఒక అద్భుతాన్ని వదులుకోకండి please please please …….. మీకు ఇష్టమని తెలుస్తోంది కావాలంటే ఒకటి కాదు వంద వేలు లక్షలు కోట్ల sorry లు చెబుతాను sorry sorry అంటూ చెవులను పట్టుకుని గుంజీలు కూడా తీస్తున్నాను .
దేవత : లోలోపలే నవ్వుకుని సీట్ బెల్ట్ తీశారు . One కండిషన్ నన్ను ఏమాత్రం టచ్ చెయ్యకూడదు రండి బయటకు రండి అటువైపు అటువైపు ఏమాత్రం తాకకూడదు .
నన్ను మన్నించినందుకు థాంక్యూ soooooo మచ్ మేడం అని ఎదురు సీట్ కు అతుక్కుపోయిమరీ బయటకువచ్చాను .
దేవత ………. ముసిముసినవ్వులతో లేచి విండో ప్రక్కన కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని లండన్ అందాలను తిలకించి ఆనందిస్తున్నారు .
0 Comments