Srungara Kathamaalika – 188 – Jabbardasth
ఆశ్చర్యంతో అలాచూస్తూ ఉండిపోయాను . ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్ చుట్టూ మరియు ఎయిర్పోర్ట్ లోపల ఏ మూలన ఏమి జరిగినా రికార్డ్ అవుతున్న ఆడిటోరియం లాంటి బిగ్గెస్ట్ గదిలో నలువైపులా ఉన్న స్క్రీన్స్ చూసి wow అనకుండా ఉండలేకపోయాను .
ఆఫీసర్ : మహేష్ this way please అంటూ పిలుచుకునివెళ్లి స్క్రీన్స్ పై కన్నార్పకుండా అలర్ట్ గా చూస్తున్న ఒక ఆఫీసర్ అప్పచెప్పి చెవిలో గుసగుసలాడి వెళ్లిపోయారు .Officer 2 : have a seat mister ……… మీ ప్రొఫెసర్ నాకు కూడా ప్రొఫెసరే – ****** బ్యాచ్ – we love our ప్రొఫెసర్ ………..
Yes సర్ we too respected a lot , గ్రేట్ ప్రొఫెసర్ …………
ఆఫీసర్ 2 : మహేష్ ………. now tell me what do you want ? .
మొబైల్ తీసి వీడియోలోని దేవతను చూయించి సర్ మార్నింగ్ నుండీ ఈ గాడెస్ ఎయిర్పోర్ట్ కు వచ్చారో లేదో చూడాలి .
ఆఫీసర్ 2 : ఇండియన్ goddess లానే ఉన్నారు మహేష్ , ఫోటో ఉంటే నిమిషాలలో కనిపెట్టవచ్చు అని ఒక పరికరం అందుకుని మొబైల్లోని దేవత ఫోటోను స్కాన్ చెయ్యగానే స్క్రీన్ పైకి చేరింది . కీబోర్డ్ ను రోబోట్ లా ఫాస్ట్ గా టైప్ చెయ్యగానే ఒక స్క్రీన్ పై ఉదయం నుండీ రికార్డ్ అయిన ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ సీసీ ఫుటేజీ మరియు మరొక స్క్రీన్ పై ఇండియన్ టన్నెల్స్ దగ్గర రికార్డ్ అయిన సీసీ ఫుటేజీ అంతా మోడరన్ టెక్నాలజి ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లో ఫాస్ట్ ఫార్వార్డ్ లో దూసుకుపోతోంది . 12 గంటల ఫుటేజీ కేవలం రెండే రెండు నిమిషాల్లో పూర్తయిపోయి లైవ్ రికార్డింగ్ ప్లే అవుతున్నాయి . Sorry మహేష్ ……… this indian goddess never been entered in airport damn sure .
నేను బాధపడటం చూసి , మహేష్ …….. for you i’ll check once again , నేషనల్ సెక్యూరిటీ విషయం అయినాకూడా ప్రొఫెసర్ గారు రిక్వెస్ట్ చేశారంటే నువ్వంటే ప్రొఫెసర్ గారికి ఎంత ఇష్టమో తెలుస్తోంది అని ఎయిర్పోర్ట్ మొత్తం మొత్తం సీసీ కెమెరాలో ఉదయం నుండీ రికార్డ్ అయిన ఫుటేజీ మొత్తాన్ని ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లోకి తీసుకొచ్చి on చేశారు – అంతే ఆడిటోరియం మొత్తం మొత్తం అన్నీ స్క్రీన్స్ లో స్కాన్ చేస్తుండటం చూసి చాలా చాలా ఆనందించాను .
ఆఫీసర్ 2 : Told you so మహేష్ ………. never been entered , shall i check yesterday ఫుటేజ్ .
నో నో సర్ ………. i want only todays , anyway thankyou thankyou so much sir ఎవ్వరూ చెయ్యని సహాయం చేసారు , i’ll leave ……….
ఆఫీసర్ 2 : మహేష్ deleting your goddess picture అని నా కళ్ళముందే delete చేశారు . అన్నీ స్క్రీన్స్ పై లైవ్ సీసీ ఫుటేజ్ రికార్డ్ అవుతోంది . ఆఫీసర్ …….. work done .
ఆఫీసర్ 1 : yes I am coming అంటూ డోర్ తీసుకుని లోపలికివచ్చారు .
అంటే దేవత లండన్ లొనే ఉన్నారు – నేనే సరిగ్గా వేతకలేదు – may be సీసీ ఫుటేజీ చూయించని ఆ రెండు హోటల్లోనే ఉండి ఉండొచ్చు – ఆ హోటల్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుంటూనే స్క్రీన్స్ వైపు చూసి , సర్ సర్ సర్ ……….. there she is my goddess ……..
ఆఫీసర్ 2 : మహేష్ ……… this is live recording , now she is at entrance ………..
థాంక్యూ so much sir అని ఇద్దరినీ కౌగిలించుకుని చేతిలో బ్రేజర్ తో సెక్యురిటి రూమ్స్ నుండి బయటకుపరుగులుతీసాను . నా వెనుకే ఆఫీసర్ వచ్చి its alright its alright అంటూ సెక్యూరిటీకి తెలియజెయ్యడంతో అందరూ డోర్స్ తెరిచిమరీ బయటకు దారిని వదిలారు .
సెక్యురిటి ఆఫీస్ నుండి బయటకువచ్చి ఎంట్రన్స్ దగ్గరికి మరింత వేగంతో పరుగుతీసాను . రెడ్ కలర్ పట్టుచీర వొళ్ళంతా అవసరమైనన్ని నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలా – భారతీయ సాంప్రదాయానికి నిలువుటద్దంలా లోపలికి అడుగుపెట్టి చుట్టూ జనాలను చూసి బిక్కుబిక్కుమంటూ అమాయకమైన చూపులతో డోర్ ప్రక్కనే కదలకుండా ఉండిపోయారు .
దేవతకు కొన్ని అడుగులదూరంలో ఆగి నుదుటిపై చెమట – ఆయాసంతో గుండెలపై చేతినివేసుకుని పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ , వేగంగా శ్వాసను పీల్చివదులుతూ అలా చూస్తుండిపోయాను . నుదుటిపై గాయం మానిపోయినట్లు కేవలం చిన్న బ్యాండ్ ఎయిడ్ మాత్రమే వేసుకోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను . నా మనసు హృదయం ……… నార్మల్ గా ఉండలేకపోతున్నాయి – ఆనందంలో ఎవరెస్టు కంటే ఎక్కువగా పరవసించిపోతున్నట్లు నన్ను గాలిలో తేలిపోతున్న ఫీల్ కలిగిస్తున్నాయి . దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను – అందరిలానే నన్నూ చూస్తున్నారు అంతే ………. , అయినా ఎలా గుర్తుపడతారు చేతి స్పర్శ తప్ప హాస్పిటల్లో మొత్తం స్పృహలోనే లేరు కదా అని నాలో నేను నవ్వుకున్నాను .
అంతలోనే ఎయిర్పోర్ట్ ట్రాలీలో లగేజీ ఉంచుకుని దేవత హస్బెండ్ ఎంటర్ అయ్యి , మాట్లాడటం మాట్లాడటమే దేవతలాంటి భార్యను ఎవ్వరూ అన్నంత మాట ” బిచ్ ” మొత్తం లగేజీ నేనే తీసుకురావాలా ? .
సర్రున కోపం నరణరానికీ చేరిపోయింది – కంట్రోల్ చేసుకున్నాను – అందుకేనేమో దేవత వాడికి మాన్స్టర్ అని నామకరణం చేశారు – తప్పులేదు గాడెస్ ఇంకా భయంకరమైన పేరు పెట్టినా తప్పులేదు .
దేవత : తమరే కదా వింతగా చూస్తున్నారు , నా పరువు పోతోంది నాకు కాస్త దూరంగా ఉండమని చె ……….
మాన్స్టర్ : నాకే ఎదురుచెబుతావా అని అంతమంది జనాలముందే కొట్టబోయి , పట్టుచీర – నగలలో ఎయిర్పోర్ట్ కే మరింత కలర్ఫుల్ ను పంచుతున్న దేవతను చూసి సంతోషిస్తున్న జనాలను – సీసీ కెమెరాలను చూసి ఆగిపోయాడు . కోపం తగ్గినట్లు అయినా జనాల మధ్యకు నగలతో రావద్దని ఆర్డర్ వేసాను కదా గంగిరెద్దులా ఉన్నావు తీసేయ్ తీసేయ్ మొత్తం తీసేసి నా బిజినెస్ సూట్ కేస్ లోకి వేసేయ్ ఒక్కటి పోయినా లక్ష అని కోపంతో అరుస్తున్నాడు .
అయినా దున్నపోతుకు ఏమితెలుసు దేవత సౌందర్యం ……….
దేవత : కళ్ళల్లో చెమ్మతో చేసేదేమీ లేక ఒక్కొక్కటే నెమ్మదిగా తీసి సూట్ కేస్ లో వేస్తున్నారు .
మాన్స్టర్ : ఇందుకు కాదూ నిన్ను గంగిరెద్దు అన్నది , మనకు రోజంతా సమయం లేదు 15 నిమిషాల్లో ఫ్లైట్ త్వరగా తియ్యి , చెవిలో కమ్మలు – ముక్కుపుడక – గాజులు కూడా ……….. తొందరగా తొందరగా ……….
దేవత : చుట్టూ చూసి బాధపడుతూనే తాళి తప్ప ఒంటిపై వేసుకున్న నగలన్నింటినీ తీసి సూట్ కేస్ లోకి వేసేసారు – కాస్త భయపడుతూనే ఒకే ఒక్క జ్యూవెలరీ మాత్రం ఆ మాన్స్టర్ కు తెలియకుండా పట్టిచీర కొంగు చివరన మూసివేసి దాచేసుకుని హమ్మయ్యా అనుకున్నట్లు గుండెలపై చేతినివేసుకున్నారు.
నాకు అంతులేని curiosity కలిగింది .
మాన్స్టర్ : మెడలో ఉన్న అది కూడా తీసెయ్యి ………
దేవత : మెడపై చూసుకుని , ఇది తాళి ………..
మాన్స్టర్ : లండన్ లో తాళి గీలి ఏంటి అని అందుకుని లాగేసి కేస్ లో వేసుకున్నాడు , టికెట్స్ ఎక్కడ ……… నిన్నే బిచ్ టికెట్స్ ఎక్కడ పెట్టావు ? .
దేవత : తా …….ళి , మీ దగ్గరే ………. స్స్స్ …….. అని చూసుకుంటే తాళిబొట్టు లాగడం వలన మెడపై గీసుకుంది .
ఒక్కసారిగా వొళ్ళంతా జిల్లుమంది – గాడెస్ ……… అంటూ ఏమీచెయ్యలేక అక్కడికక్కడ ఆగిపోయాను .
మాన్స్టర్ : జేబులో చెక్ చేసుకుని టికెట్స్ ఉండటం చూసి , త్వరగా చెక్ ఇన్ దగ్గరకు వచ్చెయ్యి అని సూట్ కేస్ మాత్రమే తీసుకుని దేవతను వదిలేసి వెళ్ళిపోయాడు .
దేవత : మాన్స్టర్ ముందు ముందుకు వేగంగా వెళ్లిపోవడం చూసి కన్నీళ్లను తుడుచుకుని , లగేజీ ట్రాలీని ముందుకు తోసినా కదలడం లేదు – ఎన్ని సార్లు అన్నీ విధాలుగా పైన – ప్రక్కన – కింద పట్టుకుని తోసినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది – ఎలానో తెలియక కంగారు భయంతో దిక్కులు చూస్తున్నారు .
దేవత అమాయకత్వం చూసి అంత బాధలోనూ నా పెదాలపై చిన్న చిరునవ్వు విరిసింది . దేవత దగ్గరకు చేరుకుని , let me help ఫారిన్ ఎయిర్పోర్ట్ థింగ్స్ – గాడె ………. మేడం మీరు ప్రక్కకు జరగండి నేను సహాయం చేస్తాను – very సింపుల్ గాడె ……. మేడం జస్ట్ ప్రెస్ this bar అండ్ పుష్ ట్రాలీ అని కదిలించి thats it అని చూయించాను .
దేవత : కన్నీళ్లను తుడుచుకుని నావైపు అలా చూస్తుండిపోయారు . పరాయి మగాడిని ఎరుగనట్లు భయపడిపోయి సాంప్రదాయమైన తెలుగు ఇల్లాలిగా దిక్కులు చూస్తూ కంగారుపడుతున్నారు . ఆ కదలికలకు ఒక బ్యాగు ట్రాలీ నుండి కిందపడటంతో ……….
ఇద్దరమూ ఒకేసారి వొంగడం వలన తలలు నెమ్మదిగా ఢీ కొన్నాయి – ఒకేసారి అందుకోబోయి షాక్ కొట్టినట్లు దేవత స్స్స్ …….. అంటూ చేతిని లాగేసుకుని ఏదో ఫీల్ అయినట్లు క్షణాలపాటు కళ్ళు మూసుకున్నారు .
యాహూ ………. నన్ను చూడకపోయినా నా స్పర్శను దేవత హృదయం పసిగట్టింది అని లోలోపలే యాహూ యాహూ ……… అంటూ కేకలువేస్తూ సంతోషం పట్టలేక గెంతులు వేస్తున్నాను – వొళ్ళంతా సరిగమలు పలికినంత హాయిగా అనిపించింది – ఈ ఫీలింగ్ కు అర్థం ఏమిటో అప్పటికి తెలియలేదు .
దేవత : వెంటనే తేరుకుని , కంగారు – భయంతో లేచి నిలబడి మళ్లీ కూర్చుని బ్యాగు అందుకోబోతే ……….
గాడె ……… మేడం మేడం మీరు కంగారుపడకండి నేను నేను అని ఎత్తి మరొకసారి కిందపడకుండా సెట్ చేసి ఒకరి కళ్ళల్లోకి మరొకరము కన్నార్పకుండా చూసుకుంటూ పైకిలేచాము . ( దేవత కళ్ళల్లో కంగారు – అమాయకత్వం – చిరు సంతోషం – భయం ) . కొన్ని క్షణాలపాటు ఇద్దరి మధ్యన సైలెన్స్ ……….
క్షణక్షణానికీ దేవత ఫీలింగ్స్ అంతుచిక్కనట్లు మారిపోతున్నాయి . దేవతను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక , గాడె ………. మేడం ఒకసారి మీరూ try చెయ్యండి అని లగేజీ ట్రాలీ వైపు కళ్ళతో సైగచేసి లోలోపలే ఆనందిస్తున్నాను .
0 Comments