Srungara Kathamaalika – 185 – Jabbardasth
Sam : sarah …….. ఫ్లైట్ కు 2 hours మాత్రమే , తమరి మేకప్ కోసం వేస్ట్ చెయ్యకుండా మొత్తం లగేజీతో కింద రెడీగా ఉండమని చెప్పాడు .
Sarah : వాడి నడుముపై గిల్లేసి చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్ళిపోయింది .
15 మినిట్స్ లో అపార్ట్మెంట్ చేరుకున్నాము – ఉద్వేగాల మధ్యన మొదట sam తరువాత నా లగేజీలను సర్దుకున్నాము .Sam : మహేష్ ……… రెండు రోజుల సమిట్ ఎంజాయ్ చేసి ముగ్గురమూ ఒకేసారి బయలుదేరాల్సింది కానీ ఫ్యామిలీ ……….
Its ఆల్రైట్ sam , మనకు ఫామిలీ happiness ఫస్ట్ – i am so happy , లెట్స్ గో అని అన్నింటినీ లగేజీ వెహికల్లోకి షిఫ్ట్ చేసాము . Sarah హాస్టల్ చేరుకుని తన లగేజీని వెహికల్లో ఉంచి భావోద్వేగాలతో ఒక్కమాటకూడా మాట్లాడకుండా ఎయిర్పోర్ట్ చేరుకున్నాము – మొత్తం లగేజీని ఎయిర్పోర్ట్ లో సబ్మిట్ చేసేసి అనౌన్స్మెంట్ కోసం వేచిచూస్తున్నాము .
15 నిమిషాలలో అనౌన్స్మెంట్ రావడంతో ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో నన్ను హత్తుకున్నారు . ఏమిచెప్పాలో కూడా తెలియడం లేదు మహేష్ ………. All the best for your bright future – మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము .
థాంక్యూ sooooo మచ్ ఫ్రెండ్స్ ……… wish you the same – నా ఫ్రెండ్స్ lovely మ్యారేజ్ కోసం నా ఫ్యామిలీ అందరినీ పిలుచుకునివస్తాను అనిచెప్పి ఇద్దరికీ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చాను .
ఫ్రెండ్స్ : wow బ్యూటిఫుల్ ………. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ . రింగ్స్ కు మరియు మీ ఫ్యామిలీ రాబోతున్నందుకు అని సంతోషంతో కౌగిలించుకుని నవ్వుకున్నారు .
ఇంతలో ఫైనల్ అనౌన్స్మెంట్ రావడంతో sarah తన బిగ్గెస్ట్ హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక గిఫ్ట్ తీసి అందించింది .
థాంక్స్ ఫ్రెండ్స్ అని ఓపెన్ చెయ్యబోతే ………
Sarah : you can’t మహేష్ its a locker , మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ లాకర్ లో సేఫ్ గా ఉంది – లాకర్ కోడ్ మాఇద్దరికీ మాత్రమే తెలుసు .
అయితే చెప్పేయ్యండి ఫ్రెండ్స్ , లోపల ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏమిటో వెంటనే చూడాలని ఉంది అని ఉత్సాహంతో అడిగాను .
Sarah : not now మహేష్ ………. , రెగులర్ గా మేము కాల్ చేస్తూనే ఉంటాము – ఎప్పుడైతే మా బెస్ట్ ఫ్రెండ్ మాటల్లో మోస్ట్ హ్యాపీనెస్ మా హృదయాలకు తెలుస్తుందో అప్పుడు చెబుతాము అంతవరకూ మమ్మల్ని ఆ గిఫ్ట్ లో చూసుకుంటూ జాగ్రత్తగా ఉంచుకో అని సంతోషాలతో మరొకసారి సెండ్ ఆఫ్ hug చేసుకుని చేతులుఊపుతూనే చెక్ ఇన్ అయ్యి లోపలికివెళ్లిపోయారు .
Sure మై డియర్ ఫ్రెండ్స్ ……… ప్రాణంలా దాచుకుంటాను అని ఫ్లైట్ టేకాఫ్ అయ్యేంతవరకూ wait చేసి సంతోషం – బాధ రెండింటి ఫీల్ తో అపార్ట్మెంట్ చేరుకున్నాను .
అపార్ట్మెంట్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది . ఫ్రెండ్స్ ……… ఎన్నో గిఫ్ట్స్ చూసాము కానీ లాకర్ గిఫ్ట్స్ చూడటం ఇదే తొలిసారి అని పెదాలపై చిరునవ్వుతో సేఫ్ గా నా లగేజీలో ఉంచాను .
మొబైల్ కు మెసేజ్ రావడంతో చూస్తే సమిట్ రెండు గంటల్లో స్టార్ట్ అవ్వబోతోందని కౌంట్ డౌన్ పడటం చూసి , కమింగ్ కమింగ్ ………. టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాను .
సమిట్ కోసం ఏ డ్రెస్ వేసుకోవాలో …….. నెల ముందే డాడీ నే స్వయంగా ఇండియా నుండి పంపించారు .
థాంక్స్ నాన్నగారూ ………. అని గిఫ్ట్ బాక్స్ ను బెడ్ పై ఉంచి ఓపెన్ చేసాను . రెండురోజుల సమిట్ కోసం 2 Suits ఉండటం చూసి ఆనందించాను . ఒకటేమో బ్రాండెడ్ white shirt – blue pant – blue బ్రేజర్ – blue white mixed lines tie – belt – black shoes – watch , మరొకటి red white mixed suit .
Two బ్రేజర్స్ పై ” JIM ” లోగో – మా ఇండస్ట్రీస్ లోగో ఉండటం చూసి నా ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
తాతయ్య గారు చిన్నగా మొదలుపెట్టిన బిజినెస్ , అమ్మ అడుగుపెట్టడంతో దినదినాభివృద్ధి చెందడంతో మొదట ” JANAKI INDUSTRIES ” అని అమ్మ పేరుతో నామకరణం చేశారు నాన్నగారు . వదినమ్మ అడుగుపెట్టడంతో టాప్ లో దూసుకువెళ్లడంతో అమ్మానాన్నల ఆనందాలకు అంతులేదు .
అమ్మ : శ్రీవారూ ………. నా తల్లి పేరు కూడా చేర్చాల్సిందే అని కోరిక కోరారు . JI — JANAKI – INDU INDUSTRIES అని ఉండాల్సిందే .
నాన్నగారు వెళ్లి ఏకంగా J-I-M — JANAKI – INDU – MAHESH INDUSTRIES అని మార్పించి వెంటనే మా ఆఫీస్ ల బోర్డ్స్ కూడా చేంజ్ చేయించేశారు .
అమ్మ – వదినమ్మలు కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరవశించిపోయారు – నోటివెంట మాటలు రానట్లు అమ్మ , వదినమ్మలు ……. పోటీపడిమరీ బుజ్జాయినైన నన్ను ప్రాణంలా ఉక్కిరిబిక్కిరి చేసి ముద్దులవర్షంలో పూర్తిగా తడిపేసి మాటల్లో వర్ణించలేనంత ఆనందాలతో నవ్వుకున్నారు . ఆ క్షణం నుండీ ఇప్పటివరకూ ” JIM INDUSTRIES ” ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా – అమ్మా ……… అని ” JIM ” లోగోపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలకు హత్తుకున్నాను .
10 రోజులయ్యింది దేవతలతో మాట్లాడి – దేవతలు , బుజ్జాయిలు ఎలా ఉన్నారో …………. , నేనే కాదు దేవతలూ – బుజ్జాయిలు కూడా కాల్ చెయ్యలేదంటే బహుశా పెళ్లిలో జరిగినదానిగురించి బాధపడుతుంటారు , ఆ బాధను నాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేక – నన్ను బాధపెట్టడం ఇష్టం లేక దేవతలు మాత్రమే ………. ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ దేవతలూ ………. రెండు రోజుల్లో మీ కళ్ళముందు ఉంటాను అని కన్నీళ్లను తుడుచుకుని suit వేసుకుని అద్దం ముందు నిలబడ్డాను . అప్రయత్నంగానే పెదాలపై తియ్యని నవ్వు – వదినమ్మ చూడాల్సింది ఎంత ఆనందించేవారో పులకించిపోయేవారో ప్చ్ …….. అని సెల్ఫీలు తీసుకున్నాను . మొబైల్ , పర్స్ , కార్ కీస్ అందుకుని కిందకువచ్చి సమిట్ లొకేషన్ వైపు బయలుదేరాను .
లొకేషన్ ……… నేరుగా లండన్ లోని మోస్ట్ లగ్జరీయోస్ అండ్ ఫేమస్ హోటల్ దగ్గరకు తీసుకెళ్లింది – సమయం 7 గంటలు ఇండో – యూరోపియన్ సమిట్ కు స్వాగతం అని హోటల్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది . మెయిన్ గేట్ చేరుకోగానే సెక్యూరిటీ వచ్చి ఇన్విటేషన్ అడగడంతో మొబైల్ చూయించగానే సెల్యూట్ చేసి లోపలికి చూయించారు .
లోపలికి ఎంటర్ అవుతున్న కార్స్ వెనుకే నెమ్మదిగా బిగ్గెస్ట్ ప్యాలస్ చేరుకున్నాను – కార్ దిగగానే బాయ్ వచ్చి కీస్ అందుకుని కారుని పార్కింగ్ వైపుకు తీసుకెళ్లాడు .
Hello మహేష్ ……… అని పిలుపు వినిపించడంతో ఆశ్చర్యపోయాను .
నాన్నగారి వయసున్న ఇద్దరు నాదగ్గరికివచ్చి చేతులు కలిపారు . తమను తాము మేము ……… అమెరికాలో మీ ఇండస్ట్రీస్ పార్టనర్స్ అండ్ NRI’s అని పరిచయం చేసుకున్నారు – నైస్ టు మీట్ యు అంకుల్స్ ……..
నైస్ టు మీట్ యు మహేష్ , సమిట్ స్టార్ట్ అయ్యింది shall we go అని లోపలికి ఆహ్వానించారు .
Sure sure ………. ( నాన్నగారు చెప్పారు సమిట్ లో అన్నీ ఆర్రేంజ్ చేసాను అని ) , థాంక్స్ dad అని మనసులో అనుకుని లోపలికి నడిచాను .
సమిట్ బ్యూటిఫుల్ ప్యాలెస్ లో అనుకుంటే దానివేనకున్న మరింత అందమైన ఓపెన్ ప్లేస్ లో ……….. ప్రతీ
అప్పటికే చాలామంది వచ్చినట్లు స్టేజ్ ముందు IPL auction లో లా ఏర్పాట్లుచేసిన టేబుల్స్ లో కూర్చున్నారు . వాళ్లంతా మోస్ట్ successful బిజినెస్ మ్యాన్స్ – అక్కడక్కడా ఇండియన్స్ కూర్చుని సమిట్ పెద్దల స్పీచ్ వింటూ డిస్కస్ చేసుకుంటున్నారు .
అంకుల్ : మహేష్ ………. మన ప్లేస్ అక్కడ అని ఒక చివరన ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు . అంకుల్ వాళ్ళతోపాటు వచ్చినవాళ్ళు విష్ చేసి తమతోపాటు కూర్చోబెట్టుకుని రెండు కంపెనీల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ నాకు వివరిస్తున్నారు .
నేను సలహాలివ్వడం కాస్త ఓవర్ గా ఉంటుందని తెలిసినా , MBA లో ఫోర్ ప్రాజెక్ట్స్ అనుభవంతో నా ఐడియాస్ షేర్ చేసుకున్నాను .
అందరూ ……… షాకింగ్ గా నావైపుకు చూసి , wow super మహేష్ ……… మన కంపెనీస్ కు చాలా చాలా use అవ్వబోతున్నాయి , can’t imagine ………. you are our future spark – ” JIM INDUSTRIES ” true heir ……. we are proud of you అని లేచిమరీ అభినందించారు .
అంతలో స్టేజ్ మీద నుండి any new ideas from INDIA ……….
Crowd : nevar ever expect new ideas from INDIA ……… , they want only profit thats it అని వెక్కిరిస్తున్నట్లుగా నవ్వుతున్నారు .
అంకుల్స్ : మహేష్ ………. ప్రతీ సంవత్సరం ఇలానే ఎగతాళిచేస్తున్నారు – నువ్విచ్చిన ఐడియాస్ గురించి చెబితే మన పవర్ ఏంటో తెలుస్తుంది ప్రపంచానికి – మామూలుగా అయితే మనతోపాటువచ్చిన spokes person మాట్లాడాలి – ఐడియాస్ చెప్పినది నువ్వు కాబట్టి స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాము .
నో నో నో ………. అంకుల్స్ , లెట్ our spokes person go and give them strong reply ………. , అంకుల్ ……… bluetooth పెట్టుకుని వెళ్ళమనండి – మనం మాట్లాడిన తరువాత మనల్ని ఇబ్బందిపెట్టడానికి ప్రశ్నల వర్షం కురుస్తుంది .
అంకుల్స్ : so we నో నో నో you have all answers , సూపర్ మహేష్ give them slaps అని హైఫై కొట్టుకుని గర్వపడుతూ spokes person ను పంపించారు .
మా spokes person అంకుల్ స్టేజి వైపు వెళుతుంటే యూరోప్ మొత్తం వెనుక నవ్వుకుంటున్నారు – నలువైపులా కూర్చున్న ఇండియన్స్ అవమానాన్ని భరించలేక తలదించుకున్నారు .
అంకుల్ …….. స్టేజ్ మీదకు వెళ్లి మైకు అందుకోగానే యూరోపియన్ గెస్ట్స్ అందరూ why should we listen indian profitable nonsence అని కనీసం స్టేజి వైపు చూడకుండా వాళ్ళల్లో వాళ్ళు మాటల్లో పడిపోయారు .
అంకుల్ : yes ఇండియన్స్ profit గురించే ఆలోచిస్తారు . ఆ ప్రాఫిట్ కోసం కాకపోతే సోమాలియన్ sea thieves కు భయపడి shortest రూట్ వదులుకుని , వందల ప్రాణాలను పనంగా పెట్టి ఆఫ్రికా ఖండాన్ని చుట్టేసిమరీ ఇండియా ఎందుకు చేరుకున్నారు మీరు …….. కమాన్ టెల్ మీ ద ఆన్సర్ యూరోపియన్ బిజినెస్ మెన్ – you can’t , because ఇండియా మీన్స్ profit ఫర్ యు . ఎంత ప్రాఫిట్ అంటే మా గూడ్స్ అన్నింటినీ న్యాయంగా – ధర్మంగా ఇండియన్ కింగ్స్ ను ఒప్పించి దొంగ …….. కాదు దర్జాగా యూరోప్ కు తరలించారు – ఇండియాకు కాదు కాదు ప్రపంచానికే profit , loss గురించి నేర్పించినది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను – divide and rule ………. గుర్తుందనుకుంటాను – మీరు ఇప్పుడు అనుభవిస్తున్న రాజభోగాలు మీరు మీ కస్టార్జీతంతో సృష్టించుకున్నవే కదా ……. కమాన్ say yes or no ………… you నెవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ – ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి . But past is past ……… మనం ఇక్కడ కలిసినది ప్రపంచపు భావితరాల శ్రేయస్సుకోసం సో think about that way ………..
అంతే ఇండియన్స్ అందరమూ లేచిమరీ క్లాప్స్ విజిల్స్ తో దద్దరిల్లిపోయేలా చేసాము .
అంకుల్ : థాంక్యూ థాంక్యూ ……… యూరోపియన్ ఫ్రెండ్స్ this is indian culture శత్రువులకైనా ఆశ్రయం సహాయం కల్పిస్తాము – ప్రపంచం కోసం 24/7 కష్టపడుతూనే ఉంటాము అందుకే భావితరాలకు మా ” JIM ఇండస్ట్రీస్ ” future చైర్మన్ మహేష్ అందించిన విలువైన ఐడియాస్ తో ప్రపంచం ముందుకు వచ్చాను అని ఒక్కొక్కటే వివరిస్తుంటే అందరి మైండ్ బ్లాక్ అయిపోయినట్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి నోట్ చేసుకునిమరీ వాటి గురించే చర్చించుకుంటున్నారు .
ఐడియాస్ గొప్పవి అయితే congratulations చెప్పేవాళ్ళు ఉంటారు – తొక్కడానికి try చేసేవాళ్ళూ ఉంటారు . అలాంటి వాళ్లే లేచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు .
అంకుల్ : మహేష్ అని కంగారుపడుతున్నారు .
Face them అంకుల్ నేనున్నాను కదా , first of all స్లిప్పర్ షాట్ స్పీచ్ ఇచ్చారు – ఇప్పుడు డబల్ షాట్ ఇద్దాము .
అంకుల్ : ok future చైర్మన్ గారూ ……… ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ one by one , i’ll answer all of them ………. ఆ confidence కే సగం మందికి కింద కారిపోయింది .
ఒక్కొక్కరూ answer less question వేశామని కన్నింగ్ స్మైల్ నవ్వెంతలో , అంకుల్ బ్ల్యూటూత్ ద్వారా విని పర్ఫెక్ట్ రిప్లై ఇవ్వడంతో , చెంప చెల్లుమన్నట్లు చెంపలను స్పృశించుకుంటూ తలదించుకుని కూర్చున్నారు .
అంకుల్స్ : మైండ్ బ్లోయింగ్ – సూపర్ మహేష్ ………. అంటూ హైఫై లతో ఎంజాయ్ చేస్తున్నారు .
అలా సుమారు గంటపాటు ప్రశ్నల వర్షం – వాటికి సమాధానంలా స్లిప్పర్ షాట్స్ తొక్కేయాలనుకున్న ప్రతీ ఒక్కరికీ తగిలినట్లు మరొకరు లెవనేలేదు .
అంకుల్ : yes yes yes any furthur questions my యూరోపియన్ ఫ్రెండ్స్ , thats it then ………. ఈ ఐడియాస్ use చేసుకుని ఫ్యూచర్ లో మీరెంత ప్రాఫిట్ చెందుతారో అతిత్వరలోనే ప్రపంచానికి తెలిసిపోతుంది . ఇండియన్ గూడ్స్ – knowledge …….. ఎలా దర్జాగా వాడుకోవాలో మీకు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను , all the best for your profits అని స్టేజీపైకి వెళ్ళేటప్పుడు వాళ్లేలా నవ్వారో అలా కాకుండా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ కిందకువచ్చారు .
ఇండియన్స్ అందరూ వెళ్లి అంకుల్ ను అమాంతం ఎత్తి సంబరాలు చేసుకున్నారు .
అంకుల్ : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……… చెప్పానుకదా , మహేష్ ……… మా చైర్మన్ .
అంకుల్ అంకుల్ ………..మన గురించి కాదు మన గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియాలి – దానివలన ఎంతమంది పెదాలపై చిరునవ్వులు విరిసాయన్నది ముఖ్యం , so ప్రస్తుతానికి మీరు ఆస్వాదించండి – మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ స్పీచ్ కు నేనే ఫిదా అయిపోయానంటే నమ్మండి .
అందరి విషెస్ – పొగడ్తలు అందుకుని వడివడిగా వచ్చి అమాంతం కౌగిలించుకున్నారు అంకుల్ . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ …….. రేపటి హెడ్లైన్స్ మొత్తం మనదే అని అందరితో సంతోషాన్ని పంచుకున్నారు .
0 Comments